తమిళనాడులోని చెన్నైలో ఓ టీవీ జర్నలిస్ట్ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందాడు. దాదాపు 14 రోజులు వైరస్‌తో పోరాడిన అతను... చివరకు ప్రాణాలు వదిలాడు. తమిళనాడులో కరోనా వైరస్‌తో మృతి చెందిన తొలి జర్నలిస్ట్ ఆయనే కావడం గమనార్హం. 20 ఏళ్లుగా అనేక మీడియా సంస్థలతో కలిసి పనిచేసిన జర్నలిస్టు కరోనాతో మృతి చెందడం చెన్నై మీడియా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
#Coronavirus
#COVID19
#tamilnadujournalist
#tamilnadumedia
#RajivGandhiGovernmentGeneralHospital
#Chennai
#TamilNadu